Sunday, June 3, 2018

aanati-photo/">ఆనాటి ఫోటో

ఆనాటి ఫోటో - సంచిక

నవ్వునవ్వుకూ తేడా వుంటుంది. నవ్వే అదృష్టమెందరికుంటుంది? అంటాడోకవి....నవ్వు నవ్వే అయినా నవ్వునవ్వు వెనుక కథవుంటుందని నిరూపించే కథ ఆర్. దమయంతి ' ఆనాటి ఫోటో ' కథ. రోజూలానే సాయంత్రం రెడీ అయి, ఇంట్లోంచీ బయటపడటానికి ప్రయత్నిస్తున్నాను. కానీ, ఇవాళ ఎలాగైనా ఒకడుగు ఆలస్యమైంది. రోజూ ఈ పాటికి ఆటోనో, షేరింగ్ కాబో ఎక్కేద్దును కదూ? - నాలో నేనే అనుకుంటూ పని తెముల్చుకుంటున్నాను. 'రేపు నువ్వు త్వరగా రావాలి.

Post a Comment