Sunday, June 3, 2018

చీరాంకిత జీవితాలు

చీరాంకిత జీవితాలు - సంచిక

"భావోద్వేగాలు సహజంగానే పుడతాయి మనిషన్నవాడికి! ఏడుపు కోసం, సంతోషం కోసం రకరకాల కాస్ట్యూములనూ బేక్‌గ్రౌండ్ మ్యూజిక్కులనూ ఆశ్రయించాల్సిన అగత్యం లేదు మనసూ, ఆ మనసుకి స్పందనలూ ఉన్న మానవులకి" అంటున్నారు " చీరాంకిత జీవితాలు" కథలో పోడూరి కృష్ణకుమారి. "ఇదేమిటే ఈ చీర కట్టావ్?" అంది సుజాత చెల్లెలిని చూస్తూనే. "వదినా..!" అంటూ ఆమెను వారించ బోయిన శాంతి, ఆమె ఎలాగూ ఖాతరు చెయ్యదని తన మాటలు తన గొంతులోనే ఆపేసుకుంది.

Post a Comment