సరస్వతీ తిలకం...!!
జ్ఞాన వృద్ధికి, విద్యారంగములో విజయప్రాప్తికి, జ్ఞాపకశక్తి వృద్ధికి, సరస్వతీ కటాక్షమునకు ధరించే కుంకుమ!!
సరస్వతి తిలకం...🙏💐
సరస్వతీ తిలకము విద్యార్థినీ, విద్యార్థులే కాక పెద్దవారు కూడా ధరించవచ్చు .
సరస్వతి తిలకం అష్టద్రవ్యములతో తయారుచేస్తారు.
1)పునుగు,
2)జవ్వాజి,
3)గోరోజనం,
4)పచ్చకర్పూరం,
5)చందనం చెక్క
6)ఆవు నెయ్యి
7)సరస్వతీ ఆకుపొడి,
8)పసరు, విష్టిచెట్టు చూర్ణము
అనెక విశేష వస్తువులను సేకరించి
, మెత్తని పొడిగా తయారు చేసి
సరస్వతే తైలము,
ఆవునెయ్యి మొదలైన వాటితో మూలా నక్షత్రము శుక్రవారము నాడు సరస్వతే హోమము 7 రోజులు చేసి
ఆ హోమ భస్మమును కుంకుమ రాళ్ళతో, సరస్వతీ ఆకుపొడి, పసరు, విష్టిచెట్టు చూర్ణముతో మిశ్రమము చేయుట జరుగుతుంది.
ఈ విదంగా తయారైన సరస్వతి కుంకుమను 27 రోజులు విధి విధానం అనుసరించి నిలువచేయడం జరుగుతుంది.
తదుపరి దీనిని ధరించిన మంచి ఫలితాలు, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.
సరస్వతీ తిలకం..నిత్యము ధరించవచ్చును విద్యార్దులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు అందరూ..
కానీ మైలు ఉన్న ఇంటికి చావు ఇంటికి దినాలకు మైలో ఉన్నప్పుడు... సరస్వతి తిలకం దరించరాదు..స్వస్తి.
No comments:
Post a Comment