THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Saturday, March 25, 2023
చైత్ర శుద్ధ చవితి- గణేశ దమన పూజ
చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ప్రతి తిథి నాడు ఒక్కో దేవతను దమనపత్రితో ఆరాధించే సంప్రదాయం ఉంది.
అందులో భాగంగా చైత్ర శుద్ధ చవితి/ చతుర్థి నాడు శ్రీ మహా గణపతిని దమనము (అంటే మరువముతో) ఆరాధిస్తే, ఆ ఏడాదంతా కలిగే విఘ్నాలు తొలగిపోతాయని శాస్త్రవాక్కు.
కావున విఘ్ననివారణ జరగాలని కోరుకునే వారంతా గణపతిని మరువముతో తప్పక ఆరాధించండి.
ఓం శ్రీ గణేశాయ నమః.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment