రత్నేశ్వర్ మహాదేవ్ మందిర్ (మాత్రురిన్ మహాదేవ్ లేదా వారణాసి వాలు ఆలయం అని కూడా పిలుస్తారు )
భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్‌లోని పవిత్ర నగరమైన (కాశి) వారణాసిలో మణికర్ణికా ఘాట్ కు అతి సమీపంలో ఈ ఆలయం కలదు.
బాగా సంరక్షించబడినప్పటికీ, గణనీయంగా వెనుక వైపు (వాయువ్యం) వైపుకు వంగి ఉంటుంది మరియు దాని గర్భగృహ సాధారణంగా వేసవిలో కొన్ని నెలలు మినహా సంవత్సరంలో చాలా వరకు నీటి దిగువన ఉంటుంది.
ఆలయం తొమ్మిది డిగ్రీల వాలును కలిగి ఉన్నది
ఈ కోవెల కి సంబంధించి చాలా కథలు కలవు
రాజా మాన్ సింగ్ సేవకులు ఒకడు ఈ మందిర నిర్మాణం తన తల్లి పేరు నా కట్టించి తల్లి రుణం తీర్చుకున్నాను అని గొప్పలు చెప్పుకున్నారు అట ఎప్పటికీ తీరనిది తల్లి రుణం అంటారు అని ఆ తల్లి ఇచ్చిన శాపం మూలంగా ఈ కోవెల వాలి పోయింది అని ఒక కథనం. అందుకే దీనిని మాతృ రుణ మందిర్ అని కూడా అంటారు .
19వ శతాబ్దం పురాణాల ప్రకారం, రికార్డుల ఆధారంగా
ఎలివేషన్
25 మీ (82 అడుగులు)
No comments:
Post a Comment