Adsense

SAMETALU

1. పిట్ట కొంచెం.. కూత ఘనం
2. ఇంట్లో పిల్లి.. వీధిలో పులి
3. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు
4. అపిచ్చువాడు వైద్యుడు
5. అందితే జట్టు.. అందకపోతే కాళ్లు
6. ఉడుత ఊపులకు కాయలు రాలుతాయా?
7. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
8. మెరిసేదంతా బంగారం కాదు.
9. చెరపకురా.. చెడేవు.
10, కాకి ముక్కుకి దొండ పండు