జుట్టుకు సంబంధించిన ఎలాంటి సమస్యనైనా కలబందతో పరిష్కారం చూపించొచ్ఛు ముఖ్యంగా చుండ్రూ, జుట్టుపొడిబారడం, నిర్జీవంగా మారడం, రాలిపోవడం వంటి సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం చూపిస్తుంది.
తలస్నానం చేయడానికి పదినిమిషాల ముందు కలబంద గుజ్జుకి చెంచా ఆలివ్‌నూనె కలిపి కుదుళ్లతో సహా పట్టించాలి.
ఈ జెల్‌లోని ఎంజైములు మృతకణాలని తొలగించి చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ని తొలగిస్తాయి.
పీహెచ్ స్థాయిలని క్రమబద్ధీకరించి తగినంత తేమను అందించి జుట్టు పొడిబారకుండా చేస్తాయి.
No comments:
Post a Comment