Adsense

Saturday, September 26, 2020

ప్రపంచంలోనే అతిపెద్ద మెట్ల బావి

మన దేశంలో ప్రతి చోట అద్భుత నిర్మాణాలే
ఎక్కడా లేనటువంటి వారసత్వ శిల్పకళా సంపద మనకు మాత్రమే సొంతం..

"ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మెట్ల బావులలో ఒకటి. 3,500 ఇరుకైన మెట్లతో సుమారు 30 మీటర్లు భూమిలోకి విస్తరించి ఉన్నది. 8 - 9 శతాబ్దం మధ్య ఈ బావి నిర్మాణం జరిగింది"

"ఈ బావి జైపూర్ లోని దౌసా ప్రాంతంలో ఉంది. నికుంబ్ రాజ్ పుత్ వంశానికి చెందిన రాజా చంద్ దీని నిర్మాణం చెప్పాట్టారు. అందుకే 'చంద్ బౌరి' అనే పేరుతో పిలుస్తున్నారు"

No comments: