నేటి పరిస్థితుల్లో మాస్కులను తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ప్రతిరోజూ మాస్కులను మార్చాలంటే ఇబ్బందే.. ఎందుకంటే మార్కెట్లో మాస్కులు దొరకడం లేదు. అందుకని కాటన్ క్లాత్‌తో ఇంట్లోనే మాస్కులను తయారుచేసుకుని వాడుకోవచ్చు. మాస్కులను తయారుచేసుకోవడం సులభమే.. కానీ వాటిని శుభ్రంగా ఉంచుకోవడమే కష్టం.. వాటిని తరచూ శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు నిపుణులు..
Read More:
No comments:
Post a Comment