Adsense

Saturday, October 17, 2020

జుట్టు రాలే...


సాధారణంగా జుట్టు కుదుళ్ల నుంచి వెలువడే సహజసిద్ధమైన నూనెల్లో ప్రత్యేక అమైనో ఆమ్లాలు ఉంటాయి. అవి జుట్టు ఎదుగుదలకి కారణం అవుతాయి. 

అలాంటివే సుమారు ఇరవై రకాలు కలబందలోనూ దొరుకుతాయి. కాబట్టి జుట్టు రాలే సమస్య ఉన్నవారు కలబంద గుజ్జుని తలకు రాసుకోవచ్ఛు.

👉 కప్పు కలబంద గుజ్జుకి, పావుకప్పు ఉసిరిపొడి, రెండు చెంచాల బాదం నూనె కలిపి తలకు ప్యాక్‌లా వేసుకోవాలి.

 ఇలా నెలలో రెండు సార్లు చేస్తే సరి మంచి ఫలితాలు ఉంటాయి.

No comments: