Adsense

Saturday, November 14, 2020

నేటి మంచిమాట

*_వచ్చిన ఋతువులే మళ్ళీ వస్తాయి కానీ,_*
*_బ్రతుకు ఋతువులు మాత్రం తిరిగిరావు..?_*
*_ఒకసారి పోగొట్టుకున్న రోజులు,_*
*_ఇక ఎప్పటికీ దొరకనే దొరకవు...!_*
*_కంటి నుండి జారి పడిన నీటి చుక్క,_*
*_మన దృష్టిలో పడిపోయిన ఒకరి విలువ,_*
*_మళ్ళీ తిరిగి రావు...!_*

*_కలతలు ఎన్ని వచ్చినా,_*
*_కాచుకుని ఉండే తోడు దొరకడం అదృష్టం.✓_*
*_మన  ఆర్థిక స్థితి ఎంత ఉన్నతంగా ఉన్నా కూడా,_*
*_జీవితంలో ని ఆనందాన్ని అనుభవించాలంటే,_*
*_మన మానసిక స్థితి కూడా,_*
*_అంతే ఉన్నతంగా ఉండాలి.._*
*_స్వార్థపరుడిగా బ్రతకటమే అసలైన కష్టం...!_*

*_✡సర్వేజనాః సుఖినోభవంతు._*
*_🕉లోకాసమస్తా సుఖినోభవంతు_*   
*_☸శుభమ్ భుయాత్,_* 
*_శుభమస్తు_*.          

No comments: