ఇప్పటిదాకా 18.57 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ
18-44 వయోవర్గంలో 64 లక్షలమందికి పైగా టీకాలు
ఈ రోజు 12 లక్షలకు పైగా టీకాల పంపిణీ
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా వేసిన టీకా డోసుల సంఖ్య 18,57,66,518 కు చేరుకున్నట్టు ఈ రోజు రాత్రి 8 గంటలవరకు అందిన సమాచారం తెలియజేస్తోంది. 18-44 వయోవర్గానికి చెందిన 5,14,408 మంది లబ్ధిదారులు ఈ రోజు మొదటి డోస్ అందుకోగా ఇప్పటిదాకా ఈ వయోవర్గంలో టీకాలు తీసుకున్నవారి సంఖ్య 64,60,624 కు చేరింది. మూడో దశ టీకాల కార్యక్రమంలొ భాగంగా 36 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ టీకాలు తీసుకున్నవారి వివరాలు రాష్టాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి.
సంఖ్య | రాష్టం | మొత్తం |
1 | అండమాన్, నికోబార్ దీవులు | 1,316 |
2 | ఆంధ్ర ప్రదేశ్ | 3,721 |
3 | అరుణాచల్ ప్రదేశ్ | 7,828 |
4 | అస్సాం | 3,08,282 |
5 | బీహార్ | 8,67,815 |
6 | చండీగఢ్ | 5,273 |
7 | చత్తీస్ గఢ్ | 1,028 |
8 | దాద్రా, నాగర్ హవేలి | 6,216 |
9 | డామన్, డయ్యూ | 5,743 |
10 | ఢిల్లీ | 7,69,590 |
11 | గోవా | 15,642 |
12 | గుజరాత్ | 5,12,689 |
13 | హర్యానా | 5,46,468 |
14 | హిమాచల్ ప్రదేశ్ | 19,694 |
15 | జమ్మూ, కశ్మీర్ | 32,301 |
16 | జార్ఖండ్ | 1,89,910 |
17 | కర్నాటక | 1,23,085 |
18 | కేరళ | 5,269 |
19 | లద్దాఖ్ | 1,505 |
20 | లక్షదీవులు | 0 |
21 | మధ్యప్రదేశ్ | 2,26,800 |
22 | మహారాష్ట్ర | 6,60,686 |
23 | మణిపూర్ | 1,816 |
24 | మేఘాలయ | 11,463 |
25 | మిజోరం | 3,436 |
26 | నాగాలాండ్ | 7,263 |
27 | ఒడిశా | 1,88,419 |
28 | పుదుచ్చేరి | 4 |
29 | పంజాబ్ | 8,135 |
30 | రాజస్థాన్ | 10,10,263 |
31 | సిక్కిం | 1,427 |
32 | తమిళనాడు | 38,710 |
33 | తెలంగాణ | 500 |
34 | త్రిపుర | 14,207 |
35 | ఉత్తరప్రదేశ్ | 6,38,790 |
36 | ఉత్తరాఖండ్ | 1,65,245 |
37 | పశ్చిమ బెంగాల్ | 60,085 |
మొత్తం | 64,60,624 |
మొత్తం 18,57,66,518 డోసుల టీకాలు ఇప్పటిదాకా ఇవ్వగా అందులో ఆరోగ్య సిబ్బంది అందుకున్న 96,73,302 మొదటి డోసులు, 66,58,820 రెండో డోసులు, కొవిడ్ యోధులు తీసుకున్న 1,45,65,255 మొదటీ డోసులు, 82,29,693 రెండో డోసులు, 18-44 వయోవర్గం వారు తీసుకున్న 64,60,624 మొదటి డోసులు, 45-60 వయోవర్గం వారు తీసుకున్న 5,80,37,874 మొదటి డోసులు, 93,49,575 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 5,48,13,626 మొదటి డోసులు, 1,79,77,749 రెండో డోసులు ఉన్నాయి.
ఆరోగ్య సిబ్బంది | మొదటి డోస్ | 96,73,302 |
రెండవ డోస్ | 66,58,820 | |
కోవిడ్ యోధులు | మొదటి డోస్ | 1,45,65,255 |
రెండవ డోస్ | 82,29,693 | |
18-44 వయోవర్గం | మొదటి డోస్ | 64,60,624 |
45 - 60 వయోవర్గం | మొదటి డోస్ | 5,80,37,874 |
రెండవ డోస్ | 93,49,575 | |
60 పైబడ్డవారు | మొదటి డోస్ | 5,48,13,626 |
రెండవ డోస్ | 1,79,77,749 | |
మొత్తం | 18,57,66,518 |
టీకాల కార్యక్రమం మొదలైన 123వ రోజైన మే 18న మొత్తం 12,79,896 టీకా డోసులిచ్చారు. అందులో 10,96,815 మమ్ది లబ్ధిదారులకు మొదటి డోస్ ఇవ్వగా 1,83,081మందికి రెండో డోస్ ఇచ్చినట్టి రాత్రి 8 గంటల వరకు అందిన ఈ తాత్కాలిక సమాచారం పూర్తి స్థాయిలో రాత్రి పొద్దుపోయాక అందుతుంది.
తేదీ: మే 18, 2021 (123వ రోజు)
ఆరోగ్య సిబ్బంది | మొదటి డోస్ | 13,244 |
రెండవ డోస్ | 5,965 | |
కోవిడ్ యోధులు | మొదటి డోస్ | 61,678 |
రెండవ డోస్ | 12,053 | |
18-44 వయోవర్గం | మొదటి డోస్ | 5,14,408 |
45-60 వయోవర్గం | మొదటి డోస్ | 3,62,583 |
రెండవ డోస్ | 1,02,436 | |
60 పైబడ్డవారు | మొదటి డోస్ | 1,44,902 |
రెండవ డోస్ | 62,627 | |
మొత్తం | మొదటి డోస్ | 10,96,815 |
రెండవ డోస్ | 1,83,081 |
దేశంలో వ్యాధి బారిన పడే అవకాశం మెండుగా ఉన్నవారిని కాపాడేందుకు ఎంచుకున్న ఒక ఆయుధం టీకాల కార్యక్రమం. అందుకే దీన్ని ఒక ఉన్నత స్థాయి బృందం క్రమం తప్పకుండా సమీక్షిస్తూ ఉంటుంది.
No comments:
Post a Comment