ఇప్పటిదాకా వేసిన మొత్తం టీకాలు దాదాపు 18.7 కోట్లు
18-44 వయోవర్గంలో 70 లక్షల టీకా లబ్ధిదారులు
19న ఇచ్చిన టీకాలు 11.4 లక్షలు
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 18,69,89,265 కి చేరుకున్నట్టు బుధవారం (19 వ తేదీ) రాత్రి 8 గంటలవరకు అందిన సమాచారం చెబుతోంది.
18-44 వయోవర్గం లబ్ధిదారులు 5,27,067 మంది బుధవారం (19 నాడు) తమ మొదటి డోస్ అందుకున్నారు. దీంతో ఇప్పటిదాకా టీకాలు తీసుకున్న ఈ వయీవర్గం వారి సంఖ్య 70,12,752 కు చేరింది. మొత్తం 36 రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో టీకాలు తీసుకున్న 18-44 వయోవర్గం వారి వివరాలు ఈ క్రింది పట్టికలో ఉన్నాయి.
సంఖ్య | రాష్ట్రం | మొత్తం |
1 | అండమాన్, నికోబార్ దీవులు | 1,686 |
2 | ఆంధ్రప్రదేశ్ | 4,605 |
3 | అరుణాచల్ ప్రదేశ్ | 11,841 |
4 | అస్సాం | 3,33,848 |
5 | బీహార్ | 8,92,798 |
6 | చండీగఢ్ | 7,295 |
7 | చత్తీస్ గఢ్ | 1,028 |
8 | దాద్రా, నాగర్ హవేలి | 7,530 |
9 | డామన్, డయ్యూ | 7,217 |
10 | ఢిల్లీ | 8,20,015 |
11 | గోవా | 19,537 |
12 | గుజరాత్ | 5,13,695 |
13 | హర్యానా | 5,83,988 |
14 | హిమాచల్ ప్రదేశ్ | 19,694 |
15 | జమ్మూ-కశ్మీర్ | 32,320 |
16 | జార్ఖండ్ | 2,29,131 |
17 | కర్నాటక | 1,29,980 |
18 | కేరళ | 7,401 |
19 | లద్దాఖ్ | 2,009 |
20 | లక్షదీవులు | 0 |
21 | మధ్యప్రదేశ్ | 3,29,106 |
22 | మహారాష్ట్ర | 6,65,925 |
23 | మణిపూర్ | 6,068 |
24 | మేఘాలయ | 13,761 |
25 | మిజోరం | 6,139 |
26 | నాగాలాండ్ | 7,367 |
27 | ఒడిశా | 2,14,164 |
28 | పుదుచ్చేరి | 4 |
29 | పంజాబ్ | 8,704 |
30 | రాజస్థాన్ | 10,59,158 |
31 | సిక్కిం | 2,570 |
32 | తమిళనాడు | 41,319 |
33 | తెలంగాణ | 500 |
34 | త్రిపుర | 34,156 |
35 | ఉత్తరప్రదేశ్ | 7,47,080 |
36 | ఉత్తరాఖండ్ | 1,75,452 |
37 | పశ్చిమ బెంగాల్ | 75,661 |
మొత్తం | 70,12,752 |
ఇప్పటిదాకా మొత్తం 18,69,89,265 టీకా డోసుల పంపిణీ జరగగా అందులో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న 96,85,597 మొదటి డోసులు, 66,67,071 రెండో డోసులు, కోవిడ్ యోధులు తీసుకున్న 1,46,34,130 మొదటి డోసులు, 82,56,235 రెండో డోసులు, 18-44 వయోవర్గం వారు తీసుకున్న 70,12,752 మొదటీ డోసులు, 45-60 వయోవర్గం వారు తీసుకున్న 5,83,40,325 మొదటి డోసులు, 94,34,731 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 5,49,33,136 మొదటి డోసులు, 1,80,25,288 రెండో డోసులు ఉన్నాయి.
ఆరోగ్య సిబ్బంది | మొదటి డోస్ | 96,85,597 |
రెండో డోస్ | 66,67,071 | |
కోవిడ్ యోధులు | మొదటి డోస్ | 1,46,34,130 |
రెండో డోస్ | 82,56,235 | |
18-44 వయోవర్గం | మొదటీ డోస్ | 70,12,752 |
45 -60 వయోవర్గం | మొదటి డోస్ | 5,83,40,325 |
రెండో డోస్ | 94,34,731 | |
60 పైబడ్డవారు | మొదటి డోస్ | 5,49,33,136 |
రెండో డోస్ | 1,80,25,288 | |
మొత్తం | 18,69,89,265 |
టీకాల కార్యక్రమం మొదలైన 124 వ రోజైన మే 19న మొత్తం 11,45,569 టీకాలిచ్చారు. అందులో 9,91,831 మందికి మొదటి డోస్ ఇవ్వగా 1,53,738 మందికి రెండో డోస్ ఇచ్చారు.
తేదీ: మే 19, 2021 (124వ రోజు)
ఆరోగ్య సిబ్బంది | మొదటి డోస్ | 11,340 |
రెండో డోస్ | 7,723 | |
కోవిడ్ యోధులు | మొదటి డోస్ | 60,385 |
రెండో డోస్ | 19,261 | |
18-44 వయోవర్గం | మొదటి డోస్ | 5,27,067 |
45-60 వయోవర్గం | మొదటి డోస్ | 2,81,967 |
రెండో డోస్ | 81,634 | |
60 పైబడ్డవారు | మొదటి డోస్ | 1,11,072 |
రెండో డోస్ | 45,120 | |
మొత్తం | మొదటి డోస్ | 9,91,831 |
రెండో డోస్ | 1,53,738 |
దేశజనాభాలో కోవిడ్-19 వ్యాధిబారిన పడటానికి ఎక్కువ అవకాశం ఉన్న వయోవర్గాల వారిని కాపాడే ఆయుధమే టీకాలు కాబట్టి అత్యున్నత స్థాయిలో ఈ కార్యక్రమాన్ని క్రమంతప్పకుండా పర్యవేక్షిస్తున్నారు.
Release Id :-1720152
No comments:
Post a Comment