Adsense

Monday, June 21, 2021

ప్రశ్నలు.. జవాబులు

ప్రశ్నలు :
1. లలితా సహస్రనామం ఏ పురాణం లోనిది?
  బ్రహ్మాండ పురాణం
2. విభావసు, శాశ్వత, పురుష.. లాంటివి ఎవరి పేర్లు?
సూర్య భగవానుడు
 3. కశ్యపుని ఏ భార్యకు అప్సరసలు జన్మించారు?
  ముని
4. అంబ ఏ నదిలోపల తపస్సు చేసింది?
  యమునానది ఒడ్డున
5. ఛందస్సులలో తాను ఏ ఛందస్సు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు?
  గాయత్రి
6. చైతన్య మహాప్రభు అసలు పేరేంటి?
   విశ్వంభరుడు
7. శత సహస్ర మహాపద్మములను ఏ సంఖ్యతో పిలుస్తారు?
   ఖర్వం
8. అగ్ని దేవుడు మొదట అగ్ని పురాణాన్ని ఏ మహర్షికి చెప్పాడు?
  వశిష్ఠుడు
9. బ్రహ్మ పురాణం ప్రకారం బ్రహ్మ పుత్రులు ఏ లోకంలో ఉంటారు?
 జనలోకం
10. శత సహస్ర మహావృందములను ఏ సంఖ్యతో పిలుస్తారు?
 పద్మం

No comments: