మహారాష్ట్ర లోని పుణె లో ఒక కర్మాగారం లో మంట లు చెలరేగిన కారణం గా ప్రాణనష్టం సంభవించడం పై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి పరిహారాన్ని కూడా ప్రకటించారు.
‘‘మహారాష్ట్ర లోని పుణె లో ఒక ఫ్యాక్టరీ లో మంటలు చెలరేగిన కారణం గా ప్రాణనష్టం సంభవించడం ఎంతో బాధ ను కలిగించింది. ఆప్తుల ను ఎడబాసిన కుటుంబాల కు ఇదే నా సంతాపం’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
మహారాష్ట్ర లోని పుణె లో ఒక పారిశ్రామిక విభాగం లో మంటలు రేగినందువల్ల ప్రాణాల ను కోల్పోయిన వారికి ప్రతి ఒక్కరి కి పిఎమ్ ఎన్ ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల వంతు న పరిహారాన్ని వారి దగ్గరి సంబంధికుల కు ఇవ్వనున్నట్లు ప్రధాన మంత్రి ప్రకటించారు. గాయపడిన వారి కి 50,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది.
My thoughts are with all those who lost their near and dear ones due to lightning in parts of West Bengal. May the injured recover at the earliest.
— Narendra Modi (@narendramodi) June 7, 2021
পশ্চিমবঙ্গের বিভিন্ন স্থানে বজ্রাঘাতে মৃতদের পরিবারের প্রতি সমবেদনা জানাই। আহতরা দ্রুত সুস্থ হয়ে উঠুন।
— Narendra Modi (@narendramodi) June 7, 2021
The Prime Minister also approved an ex-gratia of Rs. 2 lakh each from the PMNRF for the next of kin of those who have lost their lives and Rs. 50,000 for the injured.
PM @narendramodi has approved an ex-gratia of Rs. 2 lakh each from the PMNRF for the next of kin of those who have lost their lives due to lightning in various parts of West Bengal. Rs. 50,000 would be given to the injured.
— PMO India (@PMOIndia) June 7, 2021
প্রধানমন্ত্রী নরেন্দ্র মোদী পশ্চিমবঙ্গের বিভিন্ন স্থানে বজ্রাঘাতে মৃতদের পরিবারকে প্রধানমন্ত্রী জাতীয় বিপর্যয় তহবিল থেকে দু- লক্ষ টাকা ক্ষতিপূরণ দানের অনুমোদন দিয়েছেন।
— PMO India (@PMOIndia) June 7, 2021
আহতদের দেওয়া হবে ৫০ হাজার টাকা করে।
DS/SH
No comments:
Post a Comment