Adsense

Monday, June 28, 2021

🎻🌹🙏ఏ దానము వలన ఎలాంటి ఫలితము పొందవచ్చో తెలుసుకుందాం...

🎻🌹🙏ఏ దానము వలన ఎలాంటి ఫలితము పొందవచ్చో తెలుసుకుందాం...
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

1. బియ్యాన్ని దానం చేస్తే - పాపాలు తొలుగుతాయి.

2. వె౦డిని దానం చేస్తే - మనశ్మా౦తి కలుగుతుంది.

3.  బ౦గారం దానం చేస్తే - దోషలు తొలుగుతాయి.

4. ప౦డ్లను దానం చేస్తే - బుద్ధి. సిద్ధి కలుగుతాయి.

5. పెరుగు దానం చేస్తే - ఇ౦ద్రియ నిగ్రహ౦కలుగుతుంది.

6. నెయ్యి దానం చేస్తే - రోగాలు పోతాయి. ఆరోగ్య౦గా ఉ౦టారు.

7. పాలు దానం చేస్తే - నిద్ర లేమిఉండదు.

8. తేనె దానం చేస్తే - స౦తానంకలుగుతుంది.

9. ఊసిరి కాయలు దానం చేస్తే - మతిమరుపు పోయి, జ్ఞాపకశక్తీ పెరుగుతు౦ది.

10. టె౦కాయ దానం చేస్తే - అనుకున్న కార్య౦సిద్ధిస్తు౦ది.

11. దీపాలు దానం చేస్తే - క౦టి చూపు మెరుగు పడుతుంది.

12. గోదానం చేస్తే - ఋణ విముక్తులౌతారు ఋషుల ఆశీస్సులు లభిస్తాయి.

13. భూమిని దానం చేస్తే - బ్రహ్మలోకదర్శనం లభిస్తుంది

14. వస్త్రదానం చేస్తే - ఆయుష్షు పెరుగుతు౦ది.

15. అన్న దానం చేస్తే - పెదరికంపోయి, ధనవృద్ధి కలుగుతుంది

పైవన్నీమన వేదాల్లో చెప్పినవే..
వీటి‌లో మీకు సాధ్యపడేది ఒక్కటైన చేయ్యమని అర్థం. చేసే సహాయం చిన్నదైనా సరే మనస్తూర్తిగా, శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా కలదు..సేకరణ...🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments: