అమరనాథ్ లోని మంచులింగం చుట్టూ ఇంతకుముందు వరకూ ఇనప జాలీలు ( Iron Mesh) ఉండేవి. వాటిని తీసి వేసారు. చుట్టూ నూతన steel frame తో అలంకరణ చేసారు. పైన కంచు కూడా వాడారు. ఇప్పుడు దూరంగా ఉన్నవారికి కూడా దర్శనం బాగా జరుగుతుంది. గుహలోనికి ప్రవేశించినవెంటనే ఎక్కడనుండైనా దర్శనం చేసుకునే లాగా ఏర్పాటు చేసారు. బాగుంది కదా! (Photo was taken on 18th May)*🕉️
No comments:
Post a Comment