11వ శతాబ్దం లో నిర్మించబడిన శ్రీ జగన్మోహిని కేశవ మరియు గోపాల స్వామి ఆలయం లోని విగ్రహం.
ఈ ఆలయం తూర్పు గోదావరి జిల్లాలోని ర్యాలీ లో వుంది.
ఈ విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే, ఏక నల్లరాతి (సాలిగ్రామ) లో తయారు చేశారు. ముందు వైపు కేశవస్వామి వెనుకవైపు జగన్మోహిని రూపం ఉంటుంది.
ఈ ఆలయం లో శివుడిని ఉమా కమండలేశ్వర స్వామి గ పూజిస్తారు.
చూసితీరవలసిన ఆలయం.
ఓం నమో నారాయణాయ.. ఓం నమఃశివాయ
No comments:
Post a Comment