🎻🌹🙏శుక్రవారం విడిచిన దుస్తుల్నే ధరిస్తే..?
బియ్యం కొలిచే పాత్రను బోర్లిస్తే ?
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీదేవిని
ఉపాసన చేస్తే ధన సమృద్ధి కలుగుతుంది *
ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి *
సంపదలతో తులతూగాలి *
అనుకునే వారు. శుక్రవారం పూట అష్టైశ్వర్యాలు
ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం చేయాలి *
ఇంకా ఇంట పసుపు * ఉప్పు *
అయిపోయాయనే మాట వినబడ కూడదు * పసుపును కొనాలి * లేదా ఉప్పును తేవాలి *
అని చెప్పడం చేయొచ్చు *
ఉప్పు * పసుపు *
అయిపోయేంతవరకు ఉపయోగించకూడదు *
అవి అయిపోయే లోపు *
ఇంట తెచ్చుపెట్టుకోవడం చేయాలి *
అలాగే ఇంట్లో
అన్నం వండేందుకు
ముందు బియ్యాన్ని కొలుస్తాం *
ఆ కొలిచే పాత్రను ఎప్పటికీ బోర్లించకూడదు *
ఇంట సుఖసంతోషాలు *
సిరిసంపదలు * పొందాలంటే. విడిచిన బట్టలను
తలుపుకు వేలాడదీయకూడదు *
విడిచిన బట్టలను
రెండో రోజు * మూడో రోజు * ధరించకూడదు *
ప్రత్యేకించి శుక్రవారం నాడు *
విడిచిన దుస్తులు ధరిస్తే దరిద్ర్యం చుట్టుకుంటుందని ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తున్నారు *
శుక్రవారం నాడు *
సాత్త్విక ఆహారాన్ని తీసుకోవాలి *
పాలను వినియోగించాలి *
శుక్రవారం పూట *
సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి *
రంగ వల్లికలతో అలంకరించి దీపారాధన చేయాలి *
రోజూ లేదా *
శుక్రవారం రాత్రిపూట *
కొద్దిపాటి అన్నాన్ని శేషంగా
ఓ చిన్నపాటి గిన్నెలో వుంచి.
వంటింట్లో వుంచడం సంప్రదాయం *
ఇలా చేస్తే పితరులు * దేవతలు *
ఆ ఇంట అన్నం ఎల్లప్పుడూ వుండుగాక *
అంటూ దీవిస్తారని ప్రతీతి *
శుక్రవారం నుదుట బొట్టు ధరించే వారికి
కలకాలం సౌభాగ్యం నిలిచివుంటుంది *
ఇంకా స్టిక్కర్లను నుదుటన ధరించకుండా
తెల్ల వక్కలతో తయారైన కుంకుమను *
శుక్రవారం ధరిస్తే. మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో
పాటు. శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది *
తెల్ల వక్కలను.
నేతిలో వేయించి. చూర్ణం చేసి.
ఆ మిశ్రమానికి కస్తూరి పొడి.
కుంకుమ పువ్వు పొడిని కలిపి.
చూర్ణం చేసుకుంటే. కుంకుమ సిద్ధమవుతుంది *
ఈ కుంకుమను నుదుటన ధరించడం ద్వారా.
సుగంధ భరితమైన సువాసనతో పాటు. శుక్రుని
అనుగ్రహం కూడా లభిస్తుంది. ధనవృద్ధి వుంటుంది *
శుక్రవారం పూట *
తెల్లని వస్త్రాలను ధరించడం ఓ నియమం *
తెల్లని వస్త్రాలంటే
శుక్రునికి, మహాలక్ష్మీకి ప్రీతికరం *
తెల్లని దుస్తులను శుక్రవారం ధరిస్తే
శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది *
అలాగే శుక్రవారం పూట *
కమలములతో, కలువలతో
లక్ష్మీదేవికి అర్చన చేసినట్లైతే.
అనుకున్న కోరికలు నెరవేరుతాయి *
ఇంకా పుష్పాలను దానం చేసినా *
అన్నదానం చేసినా * వస్త్ర దానం చేసినా * శుభఫలితాలుంటాయి *
కస్తూరిని మిత్రత్వం కోరి.
స్నేహితులకు అందించినా *
శుక్రవారం వర్జ్యం వున్న సమయంలో.
మౌనవ్రతం పాటించినా * ఆ ఇంట తప్పకుండా
ధన సమృద్ధి కలుగుతుందని
పండితులు సూచిస్తున్నారు *
ఓం శ్రీ మాత్రే నమః *..🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
No comments:
Post a Comment