Adsense

Friday, September 3, 2021

కొత్త దంపతులను ఆశీర్వదిస్తూ.. చిలుకా గోరింకా అంటారు.. ఎందుకు?


*చిలుక గోరింకల్లా కలకాలం హాయిగా ఉండండి అంటారు*   అనే దీవెన వెనుక కథ ఇది...

చిలుక గోరింకలకు ఒకదానికి మరొకదానికి ఎలాంటి సంబంధం (పోలిక) లేదు.

*చిలుకల జంటలో (మగ/ఆడ) ఒకటి చనిపోతే మరొకటి, వేరే చిలుకతో జత కట్టకుండా జీవితాంతం ఒంటరిగా ఉండిపోతుంది*

*గోరింక కూడా అంతే*

అందుకనే అలా దీవిస్తారు...

ఈ దీవెన వెనుక అర్ధం;
పక్క చూపులు చూడకుండా,  దంపతులు ఇద్దరూ జీవితాంతం హాయిగా కాపురం చేసుకోండి అని..🌞🙏🌹🎻

No comments: