Adsense

Thursday, September 29, 2022

ఈరోజు సౌమ్య రూపంలో విజయవాడలో కనకదుర్గమ్మ వేద మాత గాయత్రి దేవిగా దర్శనం ఇస్తుంది. Gayatri Devi alankaram

ఈరోజు సౌమ్య రూపంలో విజయవాడలో కనకదుర్గమ్మ వేద మాత గాయత్రి దేవిగా దర్శనం ఇస్తుంది.

సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి. బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది.గాయత్రీ ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రీ మంత్రజపం చతుర్వేదం పారాయణ ఫలితాన్ని ఇస్తుంది.

శ్రీమాత్రే నమః 

No comments: