🌿ధర్మ విజయానికి సంకేతంగా అశ్వయుజ శుద్ధనవమినే “మహార్నవమి”గా భక్తులు ఉత్సవం జరుపుకుంటారు.
🌸సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించి, అమ్మ సకల దేవతల అంశలతో మహా శక్తిగాఈ రొజు దర్శనం ఇస్తుంది...
🌿మహిషాసురుడనే రాక్షసుడిను వధించిన అమ్మను ఈ దినాన పూజిస్తే శత్రుభయం తొలగి సకల విజయాలు కలుగుతాయి.
🌸ఈ అమ్మను పూజిస్తే సకలదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది.
ఈ రోజున ప్రత్యేకంగా చండీ సప్తశతి హోమం చేస్తారు.
🌿అమ్మవారికి “ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహినైస్వాహా” అనే మంత్రాన్ని జపించడం మంచిది అని పురాణాల ద్వారా తెలియుచున్నది...🚩🌞🙏🌹🎻
🏹శుభమస్తు🏹
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
No comments:
Post a Comment