అచ్యుతా అని స్మరిస్తే తీసుకున్న ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది..!!
🌸నరశింహా అని స్మరిస్తే మీ శత్రువులపై మీదే విజయం..,
🌿అదే నారసింహా అని స్మరిస్తే సకల భయాల నుంచి విముక్తి..,
🌸గోవిందా అని స్మరిస్తే సకల పాపాలనుంచి విముక్తి..,
🌿శ్రీలక్ష్మీ విష్ణువులనూ స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కళకళలాడుతుంది..,
🌸సర్వేశ్వరా అని స్మరిస్తే చేపట్టిన కార్యం సత్వరమే జరుగుతుంది. విజయం కలుగుతుంది..,
🌿జగన్మాతా అని స్మరిస్తే సకల అరిష్టాల నుంచి విముక్తి..,
🌸జగజ్జననీ అని స్మరిస్తే సర్వ భయాలు తీరి ప్రశాంతత వస్తుంది..,
🌿శివ శివ అని స్మరిస్తే సకలమూ దరి చేరతాయి..,
🌸కృష్ణ కృష్ణ అని స్మరిస్తే సకల కష్టాలు తొలుగుతాయి..స్వస్తి...
No comments:
Post a Comment