Adsense

Tuesday, October 4, 2022

శ్రీ త్యాగరాజకీర్తన ....!!




సీతమ్మ మాయమ్మ !
శ్రీరాముడు మాతండ్రి !!
సీతమ్మ యమ్మమ్మ.....

అ. వాతాత్మజ సౌమిత్రి ! వైనతేయ రిపు మర్దన !!
ధాత భరతాదులు సోదరులు మాకు ఓ మనసా !!
సీతమ్మ మాయమ్మ...

పరమేశ వసిష్ఠ  పరా-శర నారద శౌనక శుక  - సుర పతి గౌతమ లంబోదర గుహ సనకాదులు
లేదు ధర నిజ భాగవతా !
గ్రే - సరులెవరో వారెల్లరు
వర త్యాగరాజునికి పరమ బాంధవులు మనసా !!
సీతమ్మ మాయమ్మ
శ్రీరాముడు మాతండ్రి !!
సీతమ్మ మాయమ్మ.....
అమ్మ...

రాగం :- లలిత

తాళం :- రూపక

గానం :- శ్రీమతి ఎమ్ ఎస్. సుబ్బలక్ష్మి

సాహిత్యం :- శ్రీ శ్రీ శ్రీ త్యాగరాజ స్వామి

No comments: