Adsense

Tuesday, October 4, 2022

శ్రీ విద్యాలక్ష్మి ధ్యానమ్.



శ్రీవిద్యాం శృతిగోచరాం శుభకరీం
చిద్యోమ సంచారిణీంశబ్దబ్రహ్మ మయీం
స్వరాదిమయ సంగీతాకృతిం వాజ్ఞ్మయీం
శాస్త్రజ్ఞాన వివేక సంయుత మహాబుద్ధిప్రదాం చిన్మయీం
విద్యా రూపధరాం సుకర్మఫలదాం లక్ష్మీంసదాభావయే॥

ప్రియాసిస్టర్స్——

విద్యాలక్ష్మి వేదమయీం ఆర్యాం వందే నాదరూపిణీం

1.బ్రహ్మాదిశాస్త్రో జ్ఞాన విహారాం
  బ్రహ్మాద్యార్చిత పరతత్వ మయీం
  బ్రహ్మాండా వ్యాప్త భువనేసీ
  బ్రహ్మజ్ఞాన ప్రదాయినీత్వాం ॥విద్యాలక్ష్మి॥

2.వచోరూపిణి వాగధీశ్వరీ
   విచారసార విశ్వదాయిక
   శుచిరూప చిత్సుధా విగ్రహా
   ప్రచుర శుభ ఫలప్రదాయినీ॥విద్యాలక్ష్మి॥

No comments: