THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Sunday, October 2, 2022
శ్రీ సరస్వతీ ద్వాదశ నామస్తోత్రంలో చెప్పబడిన పేర్లు..!!
1 భారతి
2 సరస్వతి
3 శారద
4 హంస వాహిని
5 జగత్ ఖ్యాతి
6 వాగీశ్వర
7 కౌమారి
8 బ్రహ్మ చారిణి
9 బుద్ధి ధాత్రి
10 వరదాయిని
11 క్షుద్ర ఘంట
12 భువనేశ్వరి
🌸ఇదే స్తోత్రం ఆరంభంలో సరస్వతి, వీణాపుస్తక ధారిణి, హంస వాహన, విద్యా దానకరి అన్న సంబోధనలు, చివరిలో బ్రాహ్మీ, పరమేశ్వరి, బ్రహ్మ రూపి అన్న సంబోధనలు ఉన్నాయి.
🌿 ఇంకా వివిధ సందర్భాలలో చెప్పబడిన కొన్ని నామములు - అనుష్టుప్, ఆదిత్య, ఈ, ఉక్తి, ఐందవి, కభార్య కాదంబరి, కాషాయ మోహిని, కాషాయ వల్లభ, గీః, గీర్దేవి, గౌః, జూం, పుస్తకమ్, బ్రాహ్మీ, భగవతీ, భారతీ, భాషా, మహాలక్ష్మీః, వర్ణ రూపిణీ, వాక్, వాణీ, వారీ, శారదా, శ్రీః, సావిత్రీ - అన్న నామాలు వాడబడినాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment