ఓం శ్రీమాత్రేనమః...
శ్రీ దేవి శరన్నవరాత్రులలో తొమ్మిదవ రోజు బెజవాడ దుర్గమ్మ
🌹మహిషాసురమర్దిని గా దర్శనం యిస్తున్నారు....!!
🌿ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దేవీ నవరాత్రులు జరుపుకుంటారు. తొమ్మిదవ వ రోజు అంటే ఆశ్వయుజ నవమిని మహర్నవమి. అమ్మవారి నవఅవతారాల్లో మహిషాసురమర్ధిని దర్శనం..
🌸నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజున మంగళవారం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు.
🌿 నవ అవతారాల్లో మహిషాసురమర్దినిని మహోగ్రరూపంగా భావిస్తారు. మహిషాసురుని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని ‘మహర్నవమి’గా జరుపుకుంటారు.
🌸సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది.
🌿 ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది.
మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి.
🌿సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. ఈ తల్లి అనుగ్రహం కలిగితే లోకంలో సాధించలేనిది ఏదీ ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి.
🌸అసాధారణమైన శక్తికలిగిన మహిషుడుని ఒంటరిగానే ఎదుర్కొంది జగన్మాత. అవతలి వ్యక్తి శక్తిని చూసి భయపడితే విజయం ఎప్పటికీ దూరంగానే ఉంటుందనే సత్యాన్ని మహిషాసురమర్దిని ఆచరణాత్మకంగా చూపిస్తుంది.
🌷మహిషమస్తక నృత్తవినోదిని, స్ఫుటరణన్మణి నూపుర మేఖలా, జననరక్షణ మోక్షవిధాయినీ, జయతి శుంభనిశుంభ నిషూదినీ 🌷
🌿 శ్లోకాన్ని పఠించాలి. 👆
నైవేద్యంగా రవ్వతో చక్రపొంగలి, చక్కర పొంగల్ సమర్పించాలి.

No comments:
Post a Comment