Adsense

Tuesday, October 4, 2022

జననీ శివకామిని....!!

అమ్మ... ఆ..అమ్మ.. ఆ.. ఆ..

జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి..

జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి..
జననీ శివకామిని..

చరణం 1 :

అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మల గన్నా అమ్మవు నీవే...

అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మల గన్నా అమ్మవు నీవే...

నీ చరణములే నమ్మితినమ్మ..
నీ చరణములే నమ్మితినమ్మ..

శరణము కోరితినమ్మా భవాని...
జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి..
జననీ శివకామిని..

చరణం 2 :

నీదరినున్న తొలగు భయాలు
నీ దయలున్న కలుగు జయాలు...

నీదరినున్న తొలగు భయాలు
నీ దయలున్న కలుగు జయాలు...

నిరతము మాకు నీడగ నిలచీ..
నిరతము మాకు నీడగ నిలచీ..

జయమునీయవే అమ్మ ..
జయమునీయవే అమ్మ ..భవాని ..

జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి..
జననీ శివకామిని.

No comments: