Adsense

Wednesday, October 5, 2022

శమి వృక్షము.....!!




భగవద్బందువులకు.... శ్రేయోభిలాషులకు..... మిత్రులకు హృదయపూర్వక దసరా... విజయదశమి.... శుభాకాంక్షలు...

ఈ రోజు సాయంత్రం శమి వృక్షము వద్ద    అందరూ శమీ ప్రార్థన చేసుకోండి.

*శమీ ప్రార్థన*

శ్లో!! 
శమీ శమయతే పాపం శమీ శతృ వినాశినీం౦|
అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని| శమి వృక్ష మహారాజయా నమోనమః..

No comments: