Adsense

Tuesday, October 4, 2022

ఓం శ్రీ దుర్గయే నమః...!!

 


దుష్ట రాక్షుల తల నరకడానికి అమ్మ అవతరించిన రోజు దుర్గాష్టమి...🙏💐

శ్రీ దేవి శరన్నవరాత్రులు మహోత్సవాలలో ఎనిమిదో రోజున
శ్రీ దుర్గాదేవిగా దర్శనం ఇస్తున్నా అమ్మవారు..💐🙏

జగజ్జనని అనుగ్రహముతో ...
అందరికీ పేరుపేరునా శుభాభినందనలు శుభమస్తు విజయోస్తు సన్మంగళానిభవంతుః..

🌹లోకాసమస్తా సుఖినోభవంతుః🌹

No comments: