Adsense

Tuesday, November 29, 2022

మంచి మాట - inspirational quotes - motivational Quotes

*శుభోదయం...*
జలపాతపు దారికి
బండరాళ్లు
అడ్డురాకపోతే
శ్రావ్యమైన శబ్దాలను
వినలేము.అలాగే
జీవితంలో కష్టాలు
అనుభవించకపోతే
సుఖం యొక్క
విలువను
తెలుసుకోలేము...

No comments: