పోకల పలుకులు అవసరం ఉన్నప్పుడు పలకరించే వాళ్ళు మనల్ని వాడుకుని వదిలేస్తారు.
అలాంటి వారితో బంధం
అనవసరం.వాళ్ళు “గోళ్ళు” లాంటి వాళ్ళు గనుక కట్ చెయ్యాల్సిందే.అదే మనకి కష్టం వచ్చినప్పుడు మనల్ని కని పెట్టుకుని ఉండేవాళ్ళు “హృదయం వంటివారు. అందుకే వారిని “ఊపిరి”పోయేవరకూ వదిలి పెట్టొద్దు.”
No comments:
Post a Comment