Adsense

Tuesday, November 22, 2022

మంచిమాట - motivational quotes - Inspirational quotes

“సమాజంలో కొందరు మూర్ఖులు ఒకరి గురించి ఇంకొకరికి చెవిలో చాడీల రూపంలో “విషపు మాటలు” ఊదుతారు. అట్టి విషపు చాడీలు పాము విషం కన్నా అపాయం.ఎందుకంటే,“పాము విషము” అది కరిచిన వాడిని మాత్రం చంపుతుంది. కానీ,ఆ మనషి ఊదిన “విషపు మాటలు” ఎంతో మంది కొంపలను కొల్లేరు చేస్తాయి.”
విధి మనకు నిజమైనగురువు
ఎందుకంటే మన నిజ జీవితంలో మనకు మన కంటికి ప్రపంచంలో విధి ఆడిన నాటకం ద్వారా జరిగిన విషయాలు ఎన్నో చూస్తుంటాము..

No comments: