Adsense

Tuesday, November 22, 2022

మంచిమాట - motivational quotes - Inspirational.quotes

"మనిషి అభివృద్ధి మార్గంలో పయనించాలనుకుంటే
అతినిద్ర,సోమరితనం,పనిలో అలసత్వం,భయం మరియు కోపం అనే దుర్గుణాలు ఉండకూడదు."
      
"లోపాలుంటే చెప్పాలి కానీ
లోకువ చేసి మాట్లాడకూడదు."

No comments: