గాలిలో దీపం పెట్టి
కర్తవ్యాన్ని విడిచిపెట్టి
నీదే భారమంటూ..
మొక్కిత్తే కరుణించునా ఆ దేవుడు
కష్టపకుండా అన్ని మనకే కావాలంటే వచ్చునా
సంకల్పం గొప్పగా నిర్ణయించుకుని
సామర్ధ్యాన్ని జతచేసి
మనసు పొరల్లో నిక్షిప్తమై
శ్రమను ఆయుధంగా మలుచుకుని
అక్షరాన్ని అధ్బుతంగా మలచి
కావాలి వంద మందికి స్ఫూర్తి.
No comments:
Post a Comment