Adsense

Monday, December 5, 2022

మంచి మాట - motivational Quotes - Inspirational Quotes - manchi maata

“నెమలి” అందమైన పక్షి , అది తన పురివిప్పిన పింఛన్‌తో మనలను అలరిస్తుంది.కాని దాని గొంతు మాత్రం కరుకు గా వుంటుంది.అదే “కోకిల” చూడడానికి నలుపుగా ఉన్నా దాని గొంతు “తియ్యని గానం” తో మనల్ని మైమరిపిస్తుంది.
అందువలన బాహ్యమైన అందం కన్నా, పలికే మంచి మాటలు “మిన్న”.

No comments: