సంఘటనలు
🌸1922: సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేయాలని బార్డోలీలో జరిగిన కాంగ్రెస్ సమావేశం నిర్ణయించింది.
🌸1975: మార్గరెట్ థాచర్ బ్రిటన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికైంది.
🌸1990: 27 సంవత్సరాల జైలు జీవితం నుంచి నెల్సన్ మండేలాకు స్వేచ్ఛ లభించింది.
🌼జననాలు🌼
💚1847: థామస్ ఆల్వా ఎడిసన్, విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ కనిపెట్టిన అమెరికన్ శాస్త్రవేత్త, వ్యాపారవేత్త. (మ.1931)
💛1865: పానుగంటి లక్ష్మీ నరసింహారావు, తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత. (మ.1940)
💚1899: గురజాడ రాఘవశర్మ, స్వాతంత్ర్య సమరయోధులు, కవి, బహుగ్రంథకర్త. వీరు గురజాడ అప్పారావు గారి వంశీకులు. (మ.1987)
💛1917: తరిమెల నాగిరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు. (మ. 1976)
💚1932: రావి కొండలరావు, తెలుగు సినిమా నటుడు, రచయిత.
💛1958: పెన్మెత్స సుబ్బరాజు, బైబిల్ పై అనేక విమర్శనా గ్రంథాలు రాశారు.
💐మరణాలు💐
🍁1868: లీయాన్ ఫోకాల్ట్, ప్రాన్స్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త. (జ.1819)
🍁1942: జమ్నాలాల్ బజాజ్, వ్యాపారవేత్త, భారత స్వాతంత్య్ర సమరయోధుడు. (జ.1889)
🍁1974: ఘంటసాల వెంకటేశ్వరరావు, తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. (జ.1922)
🍁1977: ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, భారత ఐదవ రాష్ట్రపతి. (జ.1905)
🍁1996: ఆలపాటి రవీంద్రనాధ్, జ్యోతి, రేరాణి, సినిమా, మిసిమి పత్రికల స్థాపకుడు. (జ.1922)
🍁2010: లక్ష్మీదేవమ్మ, ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ.
🍁2018: ఆస్మా జహంగీర్, పాకిస్తాన్‌కు చెందిన సామాజిక శాస్త్రవేత్త, రామన్ మెగసెసే పురస్కార గ్రహీత. (జ.1952)
🇮🇳జాతీయ / దినాలు🇮🇳
👉 ప్రపంచ వివాహ దినోత్సవం.
విద్యార్థి - నేస్తం🗞✒📚
🔎Events🔍
🌸1922: The Congress meeting at Bardoli decided to end the Non-Aid Movement.
🌸1975: Margaret Thatcher is elected Britain's first female Prime Minister.
🌸1990: Nelson Mandela was freed from 27 years in prison.
🌼Births🌼
💚1847: Thomas Alva Edison, American scientist and entrepreneur who invented the light bulb and the phonograph. (d. 1931)
💛1865: Panuganti Lakshmi Narasimha Rao, Telugu litterateur, humorist, satirist, satire writer. (d. 1940)
💚1899: Gurjada Raghavasharma, freedom fighter, poet, bibliophile. They are the descendants of Gurajada Apparao. (d. 1987)
💛1917: Tarimela Nagireddy, Communist leader. (d. 1976)
💚1932: Ravi Kondalarao, Telugu film actor and writer.
💛1958: Penmetsa Subbaraju, wrote several critical works on the Bible.
💐Deaths💐
🍁1868: Leon Foucault, French physicist. (b. 1819)
🍁1942: Jamnalal Bajaj, businessman, Indian freedom fighter. (b.1889)
🍁1974: Ghantasala Venkateswara Rao, Telugu film music director and playback singer. (b.1922)
🍁1977: Fakhruddin Ali Ahmed, fifth President of India. (b.1905)
🍁1996: Founder of Alapati Rabindranath, Jyoti, Rerani, Cinema, Misimi magazines. (b.1922)
🍁2010: Lakshmi Devamma, former Minister of Andhra Pradesh, MLC.
🍁2018: Asma Jahangir, Pakistani sociologist, recipient of the Ramon Magsaysay Award. (b.1952)
🇮🇳National / Days🇮🇳
👉 World Marriage Day
No comments:
Post a Comment