Adsense

Wednesday, February 15, 2023

చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి / - 15) సంఘటనలు TODAY IN HISTORY

చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి / - 15)
సంఘటనలు:

🌸2001: మానవుని జన్యువు యొక్క పూర్తి నిర్మాణం నేచుర్ పత్రికలో ప్రచురించబడింది.

జననాలు:
💝1564: ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో.
💝1739 : సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారాల ఆరాధ్య దైవం.
💝1827: ప్రాట్ & విట్నీ స్థాపకుడు ఫ్రాంసిస్ ప్రాట్.
💝1922: బొమ్మగాని ధర్మబిక్షం, భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) ప్రముఖ నాయకులు, స్వాతంత్ర్య సమారయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ యంపీ, గీతపనివారల సంఘం వ్యవస్థాపకులు.(మ.2011).
💝1931: ఫాదర్ పూదోట జోజయ్య యస్.జె, క్రైస్తవ గురువులు. కతోలిక రచయితలకు గొప్ప మార్గ దర్శకులు.
💝1938: అట్లూరి పూర్ణచంద్రరావు, చలనచిత్ర నిర్మాత.
💝1944: పొన్నాల లక్ష్మయ్య, 4 ముఖ్యమంత్రుల హయంలో రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. 2014, మార్చి 11న తెలంగాణ పిసిసి తొలి అధ్యక్షులుగా నియమితులైనారు
💝1944: రావులపల్లి గుర్నాథరెడ్డి, 5సార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు.
💝1952: రాధా రెడ్డి, కూచిపూడి కళాకారులు, నాట్య గురువులు.
💝1956: వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు డెస్మండ్ హేన్స్.

Events:


🌸2001: The complete structure of the human genome is published in the journal Nature.

Births:

💝1564: Italian astronomer Galileo.

💝1739: Sant Sewalal Maharaj became the deity of Banjara.

💝1827: Francis Pratt, founder of Pratt & Whitney.

💝1922: Bommagani Dharmabiksham, prominent leader of Communist Party of India (CPI), freedom fighter, Telangana armed fighter, former MLA, ex-YMP, founder of Gita Paniwarala Sangham.(d.2011).

💝1931: Father Pudota Jozaiah Y.J, Christian teacher. A great guide to Catholic writers.

💝1938: Atluri Purnachandra Rao, film producer.

💝1944: Ponnala Lakshmaiah, served as Minister of State under 4 Chief Ministers. Appointed as the first president of Telangana PCC on March 11, 2014

💝1944: Raolapalli Gurnatha Reddy, elected to Legislative Assembly 5 times.

💝1952: Radha Reddy, Kuchipudi artists, dance guru.

💝1956: Former West Indies cricketer Desmond Haynes.

No comments: