Adsense

Saturday, February 11, 2023

AATMA NITBHAR BHARAT

ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద స్వదేశీంగా అభివృద్ధి చేసిన--
1. అర్జున్ ట్యాంక్,
2. నాగ్ మిస్సైల్ సిస్టమ్,
3. కె9 వజ్ర,
4. ఆకాష్ వెపన్ సిస్టమ్ వంటి పరికరాలను జనవరి 26న కర్తవ్య పథ్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో భారత సైన్యం ప్రదర్శించారు.

No comments: