Adsense

Sunday, February 12, 2023

General Knowledge (GK) - Current Affairs




1. చిన్న ఉపగ్రహాల ఉమ్మడి అభివృద్ధి కోసం భారత్ తోఒప్పందం కుదుర్చుకున్న దేశం?
ఎ) ఇండోనేషియా
బి) శ్రీలంక
సి) నేపాల్
డి) భూటాన్✅

2. ఒడిశాలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుండి ఆకాష్ క్షిపణి, కొత్త వెర్షన్‌ని పరీక్షించినది?
ఎ) ఇస్రో
బి) భెల్
సి) స్పేస్‌ఎక్స్
డి) DRDO✅

3. ఏ రాష్ట్రానికి చెందిన ఇంటిలో తయారు చేసిన రైస్ వైన్- జుడిమాగోట్ కు GI ట్యాగ్ లభించింది?
ఎ) అసోం✅
బి) వెస్ట్ బెంగాల్
సి) ఉత్తర ప్రదేశ్
డి) రాజస్థాన్

4. రేథియాన్ హైపర్‌సోనిక్ ఆయుధాన్ని విజయవంతంగా పరీక్షించిన దేశం?
ఎ) రష్యా
బి) ఫ్రాన్స్
సి) USA✅
డి) యూకే

5. దశాబ్దాలుగా భూమి ఉపరితలంపై మానవ, సహజ ప్రభావాలను నమోదు చేసే ఏ భూమి పర్యవేక్షణ ఉపగ్రహాన్ని కాలిఫోర్నియా నుండి ప్రయోగించారు?
ఎ) ల్యాండ్‌శాట్ 9✅
బి) ల్యాండ్‌శాట్ 7
సి) శాట్ 8
డి) ఎర్త్ 9 X


6. ​​ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లను తాకిన తుఫాను?
ఎ) గులాబ్✅
బి) కత్రినా
సి) సరయు
డి) చమన్

7. కెనడాలో అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా మూడోసారి గెలిచినది?
ఎ) జస్టిన్ ట్రూడో✅
బి) జగమీత్ సింగ్
సి) ఎరిన్ మైఖేల్ ఓ టూల్
డి) స్టీఫెన్ జోసెఫ్ హార్పర్

8. అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ (IAEA), అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించే ప్రతిష్టాత్మక సంస్థ ఎక్స్ర్టర్నల్ ఆడిటర్‌గా ఎవరు ఎంపికయ్యారు?
ఎ) జిసి ముర్ము✅
బి) తన్మయ్ సింగ్
సి) అభినయ్ బెనర్జీ
డి) ఎం మొహపాత్రా

9. మాస్టర్ కార్డ్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) విరాట్ కోహ్లీ
బి) ఎంఎస్ ధోనీ
సి) క్రిస్టియానో ​​రొనాల్డో
డి) మాగ్నస్ కార్ల్‌సెన్✅

10. 2021-2022కి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ABC) చైర్మన్ గా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు?
ఎ) రమేష్ సింగ్ చౌదరి
బి) దేబబ్రత ముఖర్జీ✅
సి) ప్రతాప్ జి పవార్
డి) మనీష్ రాయ్

No comments: