Adsense

Saturday, February 11, 2023

పద్మ అవార్డ్స్ పై కొన్ని ప్రశ్నలు Padma Awards GK



1.అత్యధిక వయస్సు గ్రహీత.... స్వామి శివనంద

2.పద్మశ్రీ వారి వాయిద్యాలు
1.కురకలాంగ్.......  డియుతర               
2.మోవా సుబ్యాంగ్.......  భ0హుమ్       
3.మంగళ కాంతిరాయ్......సారిందా  
4.ముని వెంకటప్ప....... తమటె           
5.గులాం అహమ్మద్..... సంతూర్      


3.కన్నూర్ గాంధీ గా ఫేమస్ క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గొన్నది...... కెలప్పాన్ నాయిర్

4.పద్మశ్రీ లు వారు సేవ చేసున తెగలు

1.రతన్ చంద్ర కౌర్......జురువా   
2.హిరబాయి లోబ్....... సిద్ది   
3.వడివేలు........ ఇరుల            
4.జనుమ్ సింగ్ సోయ్....... హో 
5.అజయ్ కుమార్....... గోండ

No comments: