THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Saturday, March 4, 2023
చరిత్రలో ఈ రోజు {మార్చి / - 04} TODAY IN HISTORY
సంఘటనలు:
🌸1974 – People magazine is published for the first time.
జననాలు:
🤎1886: బులుసు సాంబమూర్తి, దేశభక్తుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, ఈయన మద్రాసు శాసన పరిషత్ అధ్యక్షులు.
🤎1962: బుర్రా విజయదుర్గ, రంగస్థల నటీమణి.
🤎1973: చంద్రశేఖర్ యేలేటి, తెలుగు సినిమా దర్శకుడు.
మరణాలు:
🍁1964: కిరికెర రెడ్డి భీమరావు, తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు
🍁2002: కె.వి.రఘునాథరెడ్డి, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి (జ.1924)
🍁2016: పి.ఎ.సంగ్మా, లోక్‌సభ మాజీ స్పీకరు. (జ.1947)
🍁2016: రాంరెడ్డి వెంకటరెడ్డి, ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే. (జ.1944)
🇮🇳జాతీయ / దినాలు🇮🇳
👉 జాతీయ భద్రతా దినోత్సవం.
Events:
🌸1974 – People magazine is published for the first time.
Births:
🤎 1886: Bulusu Sambamurthy, patriot, freedom fighter, President of Madras Legislature.
🤎1962: Burra Vijayadurga, stage actress.
🤎1973: Chandrasekhar Yeleti, Telugu film director.
Deaths:
🍁1964: Kirikera Reddy Bhimrao, poet in Telugu and Kannada languages
🍁2002: KV Raghunatha Reddy, Congress Party politician, former Union Minister (b.1924)
🍁2016: PA Sangma, Former Lok Sabha Speaker. (b.1947)
🍁2016: Ram Reddy Venkata Reddy, Khammam District Paleru Congress MLA. (b.1944)
National / Days:
👉 National Security Day.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment