THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Tuesday, March 14, 2023
చరిత్రలో ఈ రోజు మార్చి - 14 TODAY IN HISTORY
సంఘటనలు:
🌸1888: అత్యధిక సర్క్యులేషన్ కల మలయాళ వార్తాపత్రికమలయాళ మనోరమను కందత్తిల్ వర్ఘీస్ మాప్పిల్లైస్థాపించాడు.
🌸1931: భారతదేశములో తొలి టాకీ చిత్రము, అర్దెషీర్ ఇరానీదర్శకత్వము వహించిన ఆలం ఆరా ముంబైలోని గోరేగాఁవ్ లోని ఇంపీరియల్ సినిమా థియేటరులో విడుదలయ్యింది
🌸2008: హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయానికి సోనియా గాంధీ చే ప్రారంభోత్సవం జరిగింది.
🌼జననాలు🌼
🤎1842: కొక్కొండ వేంకటరత్నం పంతులు. మహామహోపాధ్యాయ బిరుదు పొందిన ఆధునికాంధ్రులలో రెండవ వ్యక్తిగా ఘనత వహించిన సంగీతజ్ఞుడు, కవి, నాటక రచయిత. (మ.1915)
🤎1879: ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1955)
🤎1917: కె.వి.మహదేవన్, తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు. (మ.2001)
🤎1930: నాయని కృష్ణకుమారి, తెలుగు రచయిత్రి. (మ.2016)
🤎1937: జొన్నలగడ్డ గురప్పశెట్టి, కలంకారీ కళాకారుడు, 2009లో పద్మశ్రీ పురస్కారము తోనూ సత్కరించబడ్డారు.
💐మరణాలు💐
🍁1664: గురు హర్‌కిషన్, సిక్కుల ఎనిమిదవ గురువు.
🍁1883: కారల్ మార్క్స్, తత్వవేత్త, రాజకీయ-ఆర్థికవేత్త, విప్లవ కారుడు.
🍁2013: అడబాల, రంగస్థల నటుడు, రూపశిల్పి. (జ.1936)
🇮🇳జాతీయ / దినాలు🇮🇳
👉 పై డే : గణితంలో వాడే ఒక గుర్తు పేరు 'పై' (22/7). పై యొక్క విలువ 3.14159.... దానిని పురస్కరించుకకుని, గణిత మేధావులు ఈ రోజును పై డేగా జరుపుకుంటున్నారు.
Events:
🌸1888: Kandattil Varghese founded the largest circulation Malayalam newspaper, Malayalam Manorama.
🌸1931: India's first talkie film, Alam Aara, directed by Ardeshir Irani, was released at the Imperial Cinema in Goregaon, Mumbai.
🌸2008: Shamshabad International Airport in Hyderabad was inaugurated by Sonia Gandhi.
🌼Births🌼
🤎 1842: Kokkonda Venkataratnam Panthuli. A musician, poet and playwright who is the second modern Andhra to hold the title of Mahamahopadhyay. (d. 1915)
🤎1879: Albert Einstein, physicist, Nobel Prize laureate. (d. 1955)
🤎1917: KV Mahadevan, Telugu film music director. (d. 2001)
🤎1930: Nayani Krishnakumari, Telugu writer. (2016)
🤎1937: Jonnalagadda Gurappashetty, Kalankari artist, was honored with the Padma Shri in 2009.
💐Deaths💐
🍁1664: Guru Harkishan, the eighth Guru of the Sikhs.
🍁1883: Karl Marx, philosopher, political-economist, revolutionary.
🍁2013: Adabala, stage actor, architect. (b.1936)
🇮🇳National / Days🇮🇳
👉 Pi Day: A symbol used in mathematics is called 'Pi' (22/7). The value of pi is 3.14159.... Without celebrating it, math geeks celebrate this day as Pi Day.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment