Adsense

Thursday, March 23, 2023

చరిత్రలో ఈ రోజు మార్చి - 23 TODAY IN HISTORY March 23


సంఘటనలు:

🌸1931 : భారత స్వాతంత్ర్యోద్యమంలో కృషి చేసిన భగత్ సింగ్(జ. 1907, రాజ్‌గురు (జ. 1908), సుఖ్‌దేవ్ (జ. 1907) లు ఉరి తీయబడ్డారు. వారి మరణాలకు గుర్తుగా ఆ రోజు అమరవీరుల దినొత్సవంగా గుర్తిస్తారు.

🌸1942 : రెండవ ప్రపంచ యుద్ధంలో హిందూ మహాసముద్రములో అండమాన్ దీవులను జపనీయులు ఆక్రమించుకున్నారు.

🌸1956 : ప్రపంచంలో మొదటి ఇస్లామిక్ రిపబ్లిక్ దేశంగా పాకిస్తాన్ అవతరించింది. (పాకిస్థాన్ గణతంత్ర దినోత్సవం)

జననాలు:

💖1749: పియర్ సైమన్ లాప్లేస్, ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త. (మ.1827)

💖1893: భారతదేశ ఆవిష్కర్త, ఇంజనీర్ జి.డి.నాయుడు(మరణం:1974)

💖1910: రామమనోహర్ లోహియా, సోషలిస్టు నాయకుడు, సిద్ధాంతకర్త

💖1934: కె.బి.కె.మోహన్ రాజు, సినిమా నేపథ్యగాయకుడు, ఆకాశవాణి, దూరదర్శన్ కళాకారుడు. (మ.2018)

💖1950: వి.డి.రాజప్పన్, మలయాళ సినిమా హాస్యనటుడు. (మ.2016)

💖1953: అశోక్ దాస్, భారతీయ అమెరికన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త.

💖1968: మేకా శ్రీకాంత్, తెలుగు సినిమా నటుల్లో ఒకడు

మరణాలు:

🍁1931: భగత్ సింగ్, భారత జాతీయోద్యమ నాయకుడు. (జ.1907)

🍁1931: సుఖ్ దేవ్, భారత జాతీయోద్యమ నాయకుడు, భగత్ సింగ్ సహచరుడు. (జ.1907)

🍁1931: రాజ్ గురు, స్వాతంత్ర్య ఉద్యమ విప్లవకారుడు, భగత్ సింగ్ సహచరుడు. (జ.1908)

🍁1992: ఫ్రెడరిక్ హేయక్, ఆర్థికవేత్త, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత.

🍁2015: లీ క్వాన్‌ యూ, సింగపూర్ మొదటి ప్రధానమంత్రి. సింగపూర్‌ జాతి పితగా ప్రసిద్ధుడు. (జ.1923)

🍁2015: మల్లి మస్తాన్ బాబు, ప్రపంచ పర్వతారోహకుడు. (జ.1974)

జాతీయ / దినాలు:

👉 ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం.

👉 అమర వీరుల దినోత్సవం.

 

Events:


🌸1931: Bhagat Singh (b. 1907), Rajguru (b. 1908) and Sukhdev (b. 1907) who worked in the Indian freedom movement were hanged. The day is observed as Martyrs' Day to mark their deaths.

🌸1942: The Japanese occupied the Andaman Islands in the Indian Ocean during World War II.

🌸1956: Pakistan became the first Islamic republic in the world. (Republic Day of Pakistan)

Births:

💖1749: Pierre Simon Laplace, French mathematician, astronomer. (d. 1827)

💖1893: Indian inventor and engineer G.D. Naidu (died: 1974)

💖1910: Ramamanohar Lohia, socialist leader and ideologue

💖1934: K.B.K.Mohan Raju, film playback singer, Akashavani, Doordarshan artist. (2018)

💖1950: V.D. Rajappan, Malayalam film comedian. (2016)

💖1953: Ashok Das, Indian American theoretical physicist.

💖1968: Meka Srikanth, one of the Telugu film actors

Deaths:

🍁1931: Bhagat Singh, leader of the Indian National Movement. (b.1907)

🍁1931: Sukh Dev, leader of the Indian National Movement, associate of Bhagat Singh. (b.1907)

🍁1931: Raj Guru, freedom movement revolutionary, companion of Bhagat Singh. (b.1908)

🍁1992: Friedrich Hayek, economist, Nobel Prize laureate in economics.

🍁2015: Lee Kuan Yew, Singapore's first Prime Minister. Singapore is known as the father of the nation. (b.1923)

🍁2015: Malli Mastan Babu, World Mountaineer. (b.1974)

National / Days:

👉 World Meteorological Day.

👉 Immortal Heroes Day.


No comments: