ఆవ్లూన హృష్య దవనీతల కీర్ణ పుష్పౌ
శ్రీ వేంకటాద్రిశిఖరా భరణాయమానౌ
ఆనంది తాఖిల మనోనయనౌ తవైతౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే|
*ఓ వేంకటేశ్వరా!* *భూమిపైన అంతట చల్లబడిన వికసిత పరిమళ పుష్పములు కలవి,* *శ్రీ వేంకటాచల* *శిఖరమునకు అలంకారమైనవి,* *జనులందరి మనస్సులకు, నేత్రములకు ఆనందము కల్గించునవి అయిన నీపాదములనే శరణు వేడుతున్నాను!
No comments:
Post a Comment