THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Monday, April 10, 2023
శివాష్టోత్తర శతనామావళి
అభివృద్ధి లోనికి వచ్చేఏ కోరిక అయినా, ధర్మబద్ధము అయి చాలా తొందరగా తీరాలి అనుకొంటే ఒకసారి శివాష్టోత్తరము చదువుకొని బయలు దేరాలి అని పెద్దలు చెపుతారు.
*శివాష్టోత్తర శతనామము చదివేటప్పుడు ముందుగా ధ్యానశ్లోకమును ధ్యానము చేయాలి.*
*ధ్యానం*
*ధవళ వపుష మిందోర్మండలేసన్నివిష్ఠం*
*భుజగవలయహారం, భస్మదిగ్ధాంగమీశం I*
*మృగయపరశుపాణిం, చారుచంద్రార్ధ మౌళిం*
*హృదయకమలమధ్యే, సంతతం చింతయామి II*
*శివో మహేశ్వరశ్శంభుః పినాకీ శశిశేఖరః*
*వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః ౧*
*శంకరశ్శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః*
*శిపివిష్టోంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః ౨*
*భవశ్శర్వస్త్రిలోకేశశ్శితికంఠశ్శివప్రియః*
*ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనః ౩*
*గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః*
*భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః ౪*
*కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః*
*వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహః ౫*
*సామప్రియస్స్వరమయస్త్రయీమూర్తిరనీశ్వరః*
*సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః ౬*
*హవిర్యజ్ఞమయస్సోమః పంచవక్త్రస్సదాశివః*
*విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః ౭*
*హిరణ్యరేతః దుర్ధర్షః గిరీశో గిరిశోనఘః*
*భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః ౮*
*కృత్తివాసః పురారాతిర్భగవాన్ ప్రమథాధిపః*
*మృత్యుంజయస్సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః ౯*
*వ్యోమకేశో మహాసేనజనకశ్చారువిక్రమః*
*రుద్రో భూతపతిః స్థాణురహిర్భుధ్నో దిగంబరః ౧౦*
*అష్టమూర్తిరనేకాత్మా సాత్త్వికశ్శుద్ధవిగ్రహః*
*శాశ్వతః ఖండపరశురజః పాశవిమోచకః ౧౧*
*మృడః పశుపతిర్దేవో మహాదేవోzవ్యయో హరిః*
*భగనేత్రభిదవ్యక్తో దక్షాధ్వరహరో హరః ౧౨*
*పూషదంతభిదవ్యగ్రో సహస్రాక్షస్సహస్రపాత్*
*అపవర్గప్రదోzనంతస్తారకః పరమేశ్వరః ౧౩*
*ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరంశతమ్ ||*
*ఇతి శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం*
---------
*శ్రీ శివ అష్టోత్తర శత నామావళి*
ఓం శివాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం శంభవే నమః
ఓం పినాకినే నమః
ఓం శశిశేఖరాయ నమః
ఓం వామదేవాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం కపర్దినే నమః
ఓం నీలలోహితాయ నమః
ఓం శంకరాయ నమః (10)
ఓం శూలపాణయే నమః
ఓం ఖట్వాంగినే నమః
ఓం విష్ణువల్లభాయ నమః
ఓం శిపివిష్టాయ నమః
ఓం అంబికానాథాయ నమః
ఓం శ్రీకంఠాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం భవాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం త్రిలోకేశాయ నమః (20)
ఓం శితికంఠాయ నమః
ఓం శివాప్రియాయ నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం కపాలినే నమః
ఓం కామారయే నమః
ఓం అంధకాసుర సూదనాయ నమః
ఓం గంగాధరాయ నమః
ఓం లలాటాక్షాయ నమః
ఓం కాలకాలాయ నమః
ఓం కృపానిధయే నమః (30)
ఓం భీమాయ నమః
ఓం పరశుహస్తాయ నమః
ఓం మృగపాణయే నమః
ఓం జటాధరాయ నమః
ఓం కైలాసవాసినే నమః
ఓం కవచినే నమః
ఓం కఠోరాయ నమః
ఓం త్రిపురాంతకాయ నమః
ఓం వృషాంకాయ నమః
ఓం వృషభారూఢాయ నమః (40)
ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః
ఓం సామప్రియాయ నమః
ఓం స్వరమయాయ నమః
ఓం త్రయీమూర్తయే నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమః
ఓం హవిషే నమః
ఓం యజ్ఞమయాయ నమః (50)
ఓం సోమాయ నమః
ఓం పంచవక్త్రాయ నమః
ఓం సదాశివాయ నమః
ఓం విశ్వేశ్వరాయ నమః
ఓం వీరభద్రాయ నమః
ఓం గణనాథాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం హిరణ్యరేతసే నమః
ఓం దుర్ధర్షాయ నమః
ఓం గిరీశాయ నమః (60)
ఓం గిరిశాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం భుజంగ భూషణాయ నమః
ఓం భర్గాయ నమః
ఓం గిరిధన్వనే నమః
ఓం గిరిప్రియాయ నమః
ఓం కృత్తివాససే నమః
ఓం పురారాతయే నమః
ఓం భగవతే నమః
ఓం ప్రమథాధిపాయ నమః (70)
ఓం మృత్యుంజయాయ నమః
ఓం సూక్ష్మతనవే నమః
ఓం జగద్వ్యాపినే నమః
ఓం జగద్గురవే నమః
ఓం వ్యోమకేశాయ నమః
ఓం మహాసేన జనకాయ నమః
ఓం చారువిక్రమాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం భూతపతయే నమః
ఓం స్థాణవే నమః (80)
ఓం అహిర్బుధ్న్యాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం అష్టమూర్తయే నమః
ఓం అనేకాత్మనే నమః
ఓం స్వాత్త్వికాయ నమః
ఓం శుద్ధవిగ్రహాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ఖండపరశవే నమః
ఓం అజాయ నమః
ఓం పాశవిమోచకాయ నమః (90)
ఓం మృడాయ నమః
ఓం పశుపతయే నమః
ఓం దేవాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం హరయే నమః
ఓం పూషదంతభిదే నమః
ఓం అవ్యగ్రాయ నమః
ఓం దక్షాధ్వరహరాయ నమః
ఓం హరాయ నమః (100)
ఓం భగనేత్రభిదే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రపాదే నమః
ఓం అపవర్గప్రదాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం తారకాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః (108)
*ఇతి శ్రీశివాష్టోత్తరశతనామావళిః సమాప్తాః
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment