ఋణబాధ నివారణ
🌾కొండల మీద ఉన్న దేవస్థానాలలో దైవాన్ని దర్శించడం వలన రహస్య శతృ బాధలు నాశనం అవుతాయి.
🌾మంగళవారం రోజు దీర్ఘకాలంగా ఉన్న అప్పుకు ఎంతో కొంత జమ చేయడం వలన ఆ అప్పు తొందరగా తీరుతుంది.
🌾 ఋణబాధ, రోగ బాధలు తీరుటకు మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి చామంతి నూనెతో సింధూరం కలిపి లేపనం చేయాలి.
🪷" ఓం గం గణపతయే ఋణ హర్తాయై నమః"
ఈ మంత్రాన్ని బుధవారం రోజు ప్రారంభించి .
గరికతో విఘ్నేశ్వరుడీకి పూజించి ఈ మంత్రాన్ని జపం చేయడం వలన తొందరగా ఋణబాధ నివారణ కాగలదు.
ఈ మంత్రాన్ని 18 రోజులు జపం చేయాలి.
ఆలయంలో గణపతి అష్టోత్తర శతనామ పూజ చేయించుకొని ఉండ్రాళ్ళను నైవేద్యంగా సమర్పించి భక్తులకు పంచాలి.
🌾పూజించిన గరికను 19 వ రోజున ప్రవాహ నీటిలో వదిలివేయాలి.
హరే కృష్ణ గోవిందా
No comments:
Post a Comment