Adsense

Friday, April 28, 2023

సుభాషితమ్

సుభాషితమ్

విషం కుపఠితా విద్యా
విషం వ్యాధిరనౌషధమ్।
విషం వ్యాధిర్ద్రరిద్రస్య
వృద్ధస్య తరుణీ విషమ్॥

తాత్పర్యం: 
సరిగా నేర్చుకొనని విద్య విషం.
ఔషధం లేని వ్యాధి విషం.
దరిద్రుడికి వ్యాధి విషం.
వృద్ధుడికి యువతి విషం.

No comments: