9 శ్లోకాలు లో 108 శివనామాలు కలిగిన
పతంజలి మహర్షి రచించిన అత్యద్భుత స్తోత్రం ఇది.
ఇప్పటికీ చిదంబరంలోని నటరాజ స్వామికి ఈ నామాలతోటి అర్చన జరుగుతుంది. ప్రతి రోజూ ప్రదోష సమయంలో చదువుకోవాల్సిన స్తోత్రం.
🌿సదంచిత-ముదంచిత నికుంచిత పదం ఝలఝలం-చలిత మంజు కటకం |
పతంజలి దృగంజన-మనంజన-మచంచలపదం జనన భంజన కరమ్ |
🌸కదంబ రుచిమంబర వసం పర మమంబుద కదంబ కవి డంబక గళమ్ చిదంబుధి మణిం బుధ హృదంబుజ రవిం పర చిదంబర నటం హృది భజే ||
🌿హరం త్రిపుర భంజన-మనంత కృత కంకణ-మఖండ దయ-మంత రహితం విరించి సుర సంహతి పురంధర విచింతిత పదం తరుణ చంద్రమకుటమ్ |
🌸పరం పద విఖండిత యమం భసిత మండిత తనుం మదన వంచన పరం చిరంత నమముం ప్రణవ సంచిత నిధిం పర చిదంబర నటం హృది భజే ||
🌿అవంతమఖిలం జగదభంగ గుణతుంగ మమతం ధృతవిధుం సురసరిత్-
తరంగ నికురుంబ ధృతి లంపట జటం శమన దంభసుహరం భవహరమ్ |
🌸శివం దశదిగంతర విజృంభితకరం కరళ సన్మృగశిశుం పశుపతిం
హరం శశి ధనంజయ పతంగనయనం పర చిదంబర నటం హృది భజే ||
🌿అనంతన వరత్న విలసత్కటక కింకిణి ఝలం ఝలఝలం ఝలరవం
ముకుందవిధి హస్తగత మద్దల లయధ్వని ధిమిద్ధిమిత నర్తన పదమ్
🌸శకుంతరథ బర్హిరథ నందిముఖ భృంగిరిటి సంఘనికటం భయహరమ్
సనంద సనక ప్రముఖ వందిత పదం పర చిదంబర నటం హృది భజే ||
🌿అనంత మహసం త్రిదశ వంద్య చరణం ముని హృదంతర వసంత మమలమ్
కబంధ వియదింద్వవని గంధవహ వహ్నిమఖ బంధుర విమంజు వపుషమ్ |
🌸అనంత విభవం త్రిజగ దంతర మణిం త్రినయనం త్రిపుర ఖండన పరమ్
సనంద ముని వందిత పదం సకరుణం పర చిదంబర నటం హృది భజే ||
🌿అచింత్య మళివృంద రుచి బంధురగళం కురిత కుంద నికురుంబ ధవళమ్
ముకుంద సుర వృంద బల హంతృ కృత వందన లసంత మహికుండల ధరమ్ |
🌸అకంప మనుకంపిత రతిం సుజన మంగళనిధిం గజహరం పశుపతిమ్
ధనంజయ నుతం ప్రణత రంజన పరం పర చిదంబర నటం హృది భజే ||
🌿పరం సురవరం పురహరం పశుపతిం జనిత దంతిముఖ షణ్ముఖ మముం
మృడం కనక పింగళ జటం సనక పంకజ రవిం సుమనసం హిమరుచిమ్ |
🌸అసంఘమనసం జలధి జన్మగరళం కవలయంత మతులం గుణనిధిమ్
సనంద వరదం శమిత మిందు వదనం పర చిదంబర నటం హృది భజే ||
🌿అజం క్షితిరథం భుజంగ పుంగవగుణం కనక శృంగి ధనుషం కరలసత్
కురంగ పృథు టంక పరశుం రుచిర కుంకుమ రుచిం డమరుకం చ దధతం |
🌸ముకుంద విశిఖం నమద వంధ్య ఫలదం నిగమ వృంద తురగం నిరుపమం
స చండిక మముం ఝటితి సంహృతపురం పర చిదంబర నటం హృది భజే ||
🌿అనంగపరి పంథిన మజం క్షితి ధురంధర మలం కరుణ యంత మఖిలం జ్వలంత మనలం దధత మంత కరిపుం సతతమింద్ర సురవందిత పదమ్
🌸ఉదంచదర విందకుల బంధుశత బింబరుచి సంహతి సుగంధి వపుషం పతంజలి నుతం ప్రణవ పంజర శుకం పర చిదంబర నటం హృది భజే ||
🌿ఇతి స్తవమముం భుజగ పుంగవ కృతం ప్రతిదినం పఠతి యః కృతముఖః
సదః ప్రభుపద ద్వితయ దర్శనపదం సులలితం చరణ శృంగ రహితమ్ |
🌸సరః ప్రభవ సంభవ హరిత్పతి హరిప్రముఖ దివ్యనుత శంకరపదం
స గచ్ఛతి పరం న తు జనుర్జలనిధిం పరమ దుఃఖ జనకం దురితదమ్
||
No comments:
Post a Comment