సింహాచలంలో భగవద్రామానుజుల మూర్తి....!!
🌿సింహాచలంలో భగవద్రామానుజులు వేంచేసి ఉండి ఆశ్రితులకు భగవద్వైభవాన్ని ప్రవచిస్తూ ఉండేవారు.
🌸ఆ సమయములో సింహాద్రినాధులు హంస రూపములో అక్కడికి వచ్చి రామానుజుల వారి కాలక్షేపాన్ని సేవించేవారు..
🌿దానికి గుర్తుగా ఆలయంలో రామానుజులవారు కాలక్షేపమనుగ్రహించి స్థలములో హంస రూపములో సింహాద్రినాధుల మూర్తి వేంచేసియుంటది..
🌸ఈ ఉదంతాన్ని విన్న మన శ్రీత్రిదండి పెద్ద శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు రామానుజులవారు కాలక్షేపమనుగ్రహించిన స్థలములో వారి శ్రీమూర్తిని ప్రతిష్ఠించారు..
🌿పై చిత్రములో రామానుజుల వారి శిరో భాగములో సింహాద్రినాధులు హంస రూపములో ఉన్నారు సేవించండి తరించండి
శ్రీమతే రామానుజాయ నమ:
No comments:
Post a Comment